సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పుల్లెల గోపీచంద్

82చూసినవారు
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్శిటీ, స్పోర్ట్స్ అకాడమి ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో క్రిసభివృద్ధికి, ప్రభుత్వానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని గోపీచంద్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్