కార్వాన్: డ్రగ్ టెస్టుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు

82చూసినవారు
డ్రగ్ టెస్టు చేయించుకోవాలన్న బీఆర్ఎస్ ఎమ్మేల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ ను కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ స్వీకరించారు. డ్రగ్ టెస్టులు చేయించుకునేందుకు మంగళవారం ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. కౌశిక్ రెడ్డి ఆసుపత్రికి వస్తారని 2 గంటల పాటు ఎదురు చూసినట్లు వారు తెలిపారు. కాగా ఫామ్ హౌస్ పార్టీ కేసులో ఇరు పార్టీల నేతలు డ్రగ్ టెస్టులు చేయించుకోవాలని ఒకరికొకరు సవాల్ విసురుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్