వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

53చూసినవారు
నానల్ నగర్ డివిజన్ పరిధి వర్ష ప్రభావిత ప్రాంతాలను కార్వాన్ ఎమ్మేల్యే కౌసార్ మొహియుద్దీన్ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. వర్ష ప్రభావిత ప్రాంతాలలో డ్రైనేజీ నాలా పూడిక తీత పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షపు నీరు సాఫీగా వెళ్ళేలా చూడాలన్నారు. స్థానిక ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్