హైదరాబాద్: అసెంబ్లీలో చెప్పు విసిరిన ఎమ్మెల్యే

75చూసినవారు
తెలంగాణ అసెంబ్లీలో  షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ చెప్పు విసిరారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది. పవిత్రమైన సభలో కాంగ్రెస్ తన మార్క్ కండకావరం ప్రదర్శించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ చెప్పు విసిరారని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని శుక్రవారం డిమాండ్ చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్