ఖైరతాబాద్: సచివాలయంలో మంత్రి వీడియో కాన్ఫరెన్స్

75చూసినవారు
తెలంగాణలోని అన్ని గ్రామాల్లో రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. నిన్నటి నుంచి ప్రారంభమైన రహదారి భద్రత మాసోత్సవాలు జనవరి 31 వరకు కొనసాగుతాయన్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయం నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పొన్నం సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్