ఖైరతాబాద్: బీడీ కార్మికుల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి

70చూసినవారు
దేశంలోని బీడీ కార్మికుల కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని భారతీయ మద్దూరు సంఘ్ సభ్యులు తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అఖిల భారత ఘటన కార్యదర్శి సురేంద్రన్ మాట్లాడుతూ. పాత పద్ధతిలో 10 ఏళ్ళు పూర్తి చేసిన కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ప్రతి ఒక్క కార్మికునికి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్