వెంటనే కులగణన ప్రక్రియను ప్రారంభించండి: జాజుల

54చూసినవారు
వెంటనే కులగణన ప్రక్రియను ప్రారంభించండి: జాజుల
ఎన్నికల కోడ్ ముగిసినందున బీసీ కులగణన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారని, అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జీ వో నెం 26ను తీసుకువచ్చి రూ. 150 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిoదని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్