కేటీఆర్, హరీష్ రావు లకు కాంగ్రెస్ స్ట్రాంగ్ వార్నింగ్

71చూసినవారు
కేటీఆర్, హరీష్ రావు లకు కాంగ్రెస్ స్ట్రాంగ్ వార్నింగ్
బీఆర్ఎస్ నాయకులు మీ సోషల్ మీడియాను అదుపులో పెట్టుకోవాలని, మాటలు మేం కూడా అనగలం కానీ మాకు సంస్కారం అడొస్తుందని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. అన్నీ మేమే చేస్తే నువ్వు ఏం పీకుతావ్ రేవంతూ?" అని బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్ కు కౌంటర్ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి ఏం పీకాడు!? అధికారం ఉన్నపుడు పీకింది ఏం లేదు, కోల్పోయిన తర్వాత కూడా కేసీఆర్ పెద్దగా పీకేదేం లేదని అన్నారు.

సంబంధిత పోస్ట్