మహిళలకు ఉచితంగా ఆటో రిక్షా డ్రైవింగ్...

79చూసినవారు
మహిళలకు ఉచితంగా ఆటో రిక్షా డ్రైవింగ్...
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు చేయుతనిచ్చేందుకు వారికి ఉచితంగా ఎలక్ట్రిక్ ఆటో రిక్షా డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర మహిళా సహకార అభివృద్ది సంస్థ ఎండి కాంతి వెల్లడించారు. 100 మంది మహిళలకు అవకాశం కల్పిస్తామని డ్రైవింగ్ లైసెన్స్, సొంత ఎలక్ట్రిక్ వాహనం, మైక్రో లోన్ అందిస్తామన్నారు. కూకట్ పల్లిలోని మోనో ప్రాంగణంలో ట్రైనింగ్ అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్