కూకట్ పల్లి: సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన

59చూసినవారు
కూకట్ పల్లి: సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన
కూకట్ పల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 1, ఆల్విన్ కాలనీ ఫేస్ 2 కాలనీలలో రూ. 42 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొని మంగళవారం శంకుస్థాపన చేశారు. పీఏసీ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కొరకు అన్ని కాలనీలను అభివృద్ధి చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్