నోటా అంటోంది.. నేనేం తక్కువ కాదని...

81చూసినవారు
నోటా అంటోంది.. నేనేం తక్కువ కాదని...
బ్యాలెట్ యూనిట్ పై అభ్యర్తులందరి తర్వాత చివరి వరుసలో నోటా అని అంటుంది. సాధారణంగా నోటాకు వేస్తే ఏం లాభం అని అనుకుంటారు. కానీ గత ఎంపీ ఎన్నికల సమయంలో మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి గెలుపు ఓటముల్లో నోటా తన సత్తా చూపి నేనేం తక్కువ కాదని నిరూపించింది. బీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి 10, 919 ఓట్ల మెజారిటీతో గెలువగా, అదే నోటాకు 17, 895 ఓట్లు వచ్చాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్