బాలానగర్ లో ఈదురుగాలులతో కూడిన వర్షం

554చూసినవారు
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సోమవారం పలుచోట్ల వర్షం కురుస్తోంది. బాలానగర్ లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వర్షం కురుస్తున్న వేళ వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, రోడ్లపైకి రాకూడదని ప్రయాణికులకు పోలీసులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్