పాతబస్తీ లో మరో మర్డర్

5326చూసినవారు
చాదర్ ఘాట్ లోని మలక్ పేట మెట్రో స్టేషన్ మెట్ల వద్ద హత్య. మిర్ చౌక్ పోలీస్ స్టేషన్ రౌడీ షీటర్ ను గుర్తు తెలియని వ్యక్తులు చదార్ ఘాట్ లోని మలక్ పేట మెట్రో వద్ద దగ్గర కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న చాదర్ ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ప్రజలు రెండు రోజులు మాత్రమే తూతూ మంత్రంగా నగరంలో హడావుడి చేసిన పోలీసులు అని ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్