తెలంగాణ జైళ్ల శాఖలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

69చూసినవారు
78వ స్వాతంత్ర్య దినోత్సవన్నీ పురస్కరించుకొని గురువారం తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో చంచల్ గూడ పరరేడ్ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్