ఆర్ఎంపీ డాక్టర్లను అరెస్ట్ చేసిన ఎల్బీనగర్ పోలీసులు

82చూసినవారు
రాష్టంలో ఆర్ఎంపి, పిఎంపి డాక్టర్స్ పై జరుగుతున్న దాడులను కండిస్తూ చలో హైదరాబాద్ పాదయాత్ర చేయడానికి వచ్చిన పలువురు ఆర్. ఎం. పి లని ఎల్బీనగర్ లో అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు, ఆర్ఎంపీ డాక్టర్లు మాట్లాడుతూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్. ఎం. పి అన్నీ జిల్లాల నుండి వచ్చి ఎల్బీనగర్ నుండి కోటి లోని తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ వరకు పాదయాత్ర చేపట్టాలని పిలుపు ఇవ్వడం జరిగింది,

సంబంధిత పోస్ట్