బీఆర్ఎస్ ను తక్కువ అంచనా వేయోద్దు: రాగిడి లక్ష్మారెడ్డి

64చూసినవారు
బీఆర్ఎస్ కు డిపాజిట్ రాదంటూ ఈటెల రాజేందర్ ఇటీవల అన్నారని, ఆయన అలా అనడం సరికాదని ఆ పార్టీ మల్కాజ్ గిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ ను తక్కువ అంచనా వేయోద్దన్నారు. హుజూరాబాద్ నుంచి ఇక్కడ పోటి చేస్తున్నారని బీఆర్ఎస్ ను అలా అనడానికి ఈటెల ఎవరని ప్రశ్నించారు. మల్కాజ్ గిరి ప్రజల సంగతి ఈటెలకు తెలియదని తాను లోకల్ నేతనని అన్నారు. బీఆర్ఎస్ ను గెలిపించెలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్