నాలాలో నుండి చెత్తను పూర్తిగా తొలగించాలి

58చూసినవారు
మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం అధికారులతో కలిసి దీనదయాల్ నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా నాలా పూడిక అట్టడుగు నుండి తీస్తేనే వరదనీటి ప్రవాహం కాలనీలోకి చేరకుండా ఉంటుందని, అట్టడుగు నుండి పూడిక తీసి నాలాలో నుండి చెత్తను పూర్తిగా తొలగించాలని అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. జరుగుతున్న పూడికతీత పనులను ఎమ్మెల్యే స్వయంగా తనే లోతైన నాలలోకి దిగి పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్