చిన్నక్రాంతి కాలనీలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

58చూసినవారు
ఆమర వీరుల త్యాగాల ద్వారా సిద్ధించిన స్వాతంత్ర్యం స్పూర్తితో ముందుకు సాగి మన హక్కులను కాపాడుకుందామని గోరిగే నర్సింహ కురుమ అన్నారు. చెంగిచర్ల చిన్న క్రాంతి కాలనీలో 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిన్నక్రాంతి కాలనీలో జి ఎన్ కే కార్యాలయం ఆవరణలో జాతీయ జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జి ఎన్ కే కన్స్ట్రక్షన్ అధినేత గోరిగే నర్సింహ కురుమ మాట్లాడుతూ. కాలనీ వాసులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్