ఇంటి స్లాబ్ కూలిన వారికి ఆర్థిక సహాయం చేసిన కౌన్సిలర్

50చూసినవారు
ఇంటి స్లాబ్ కూలిన వారికి ఆర్థిక సహాయం చేసిన కౌన్సిలర్
మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో నివసిస్తున్న అనురాధ ఇంటి స్లాబ్ కూలడంతో వారిని పరామర్శించిన కౌన్సిలర్ మణికంఠ గౌడ్ వారికి 10000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. వారి కుటుంబనికి ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు.

సంబంధిత పోస్ట్