దక్ష స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

50చూసినవారు
దక్ష స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
శామీర్ పేట మండలంలోని మజీద్ పూర్ పరిధిలోని దక్ష స్కూల్ లో మంగళవారం బతుకమ్మ సంబరాలను పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. బతుకమ్మను ఏర్పాటు చేసి ఆటపాటలతో సరదాగా గడుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ శివశంకర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయమన్నారు.

సంబంధిత పోస్ట్