చెన్నాపూర్ చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

71చూసినవారు
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నాపూర్ చెరువులో 25 నుండి 30 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గురువారం లభ్యం అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని చెరువులో నుండి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతదేహానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్