ప్రత్యేక పూజలు నిర్వహించిన చైర్మన్

60చూసినవారు
మేడ్చల్ నియోజకవర్గం మున్సిపల్ పరిధిలో ఆదివారం రాంపల్లి బోనాల ఉత్సవాల్లో నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్ర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్