మేడ్చల్ నియోజకవర్గం పోచారం మున్సిపల్ పరిధిలోని అన్నోజిగుడ సింగపూర్ టౌన్ షిప్ బ్రిడ్జి వద్ద ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి పారిశుద్ధ్య పనులను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.