పెంచిన బస పాస్ చార్జీలను వెంటనే తగ్గించాలి : వీరబోయిన మహేష్ యాదవ్

1098చూసినవారు
పెంచిన బస పాస్ చార్జీలను వెంటనే తగ్గించాలి : వీరబోయిన మహేష్ యాదవ్
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు వీరబోయిన మహేష్ శుక్రవారం డిమాండ్ చేశారు. గత రెండు నెలల్లోనే రెండు సార్లు ఆర్టీసీ ఛార్జీలను, బస్ పాస్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ డీజిల్ సెస్ పేరుతో విద్యార్థులపై అధిక భారం మోపుతుందన్నారు. ఈ చార్జీలను తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్