ఇటీవల బ్యాంకాక్‌లో నిర్వహించిన మిసెస్ ఏసియా ఇంటర్నేషనల్ క్లాసిక్ టైటిల్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ విజయ శారదారెడ్డికి సోమవారం బోగారం లోని హోలిమెరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు అభినందనలు తెలిపారు. మరియు ప్రొఫెసర్ డేవిడ్ సోలమన్ రాజు గారు మాట్లాడుతూ పట్టుదల, కృషి తో అనుకున్నది సాధించవచ్చు అని విద్యార్హులు కి సందేశం ఇచ్చారు.