ఆగస్టు 4న పీర్జాదిగూడ కార్పొరేషన్ బోనాల పండుగ

53చూసినవారు
ఆగస్టు 4న పీర్జాదిగూడ కార్పొరేషన్ బోనాల పండుగ
మేడ్చల్ నియోజకవర్గం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శుక్రవారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ గ్రామ పెద్దలు, కుల పెద్దలు పోలీస్ అధికారులు ప్రజా ప్రతినిధుల సమక్షంలో వేద పండితుల సూచనల మేరకు పీర్జాదిగూడ కార్పొరేషన్ లో బోనాల పండుగను ఆగస్టు 4వ తేదీ ఆషాడ మాసం చివరి ఆదివారం నిర్వహించుటకు నిర్ణయించడం జరిగింది అని పిర్జాదిగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి శుక్రవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్