గడ్డం మహేష్ హత్య కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

85చూసినవారు
గడ్డం మహేష్ హత్య కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య చేసిన కీలక నిందితులు శ్రీనివాస్, ప్రవీణ్, శవం పూడ్చేందుకు సహకరించిన జేసీబీ యజమాని నరేష్, డ్రైవర్ సోహన్. నలుగురిని అరెస్ట్ చేసిన ఘట్కేసర్ పోలీసులు. పరారీలో మరో ఇద్దరు నిందితులు శ్రీరాములు, రాజు ఉన్నారు. ఈనెల 15న గడ్డం మహేష్ ఆఫీస్ లోనే హత్య జరిగినట్టు నిర్ధారణ. ఆస్థి వివాదమే హత్యకు కారణం అని తేల్చిన పోలీసులు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్