మేడ్చల్ బస్ డిపో ఉద్యోగులకు ప్రగతి చక్రo పురస్కారాలు

73చూసినవారు
మేడ్చల్ బస్ డిపో ఉద్యోగులకు ప్రగతి చక్రo పురస్కారాలు
మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని బస్ డిపో ఉద్యోగులకు ప్రగతి చక్రం పురస్కారాలు మంగళవారం అందించారు. అక్టోబర్ 2024 నెలలో అత్యధిక ఇన్సెంటివ్ సాధించిన కండక్టర్లకు మరియు అత్యధిక ఇంధన పొదుపు చేసిన డ్రైవర్లకు, బ్రేక్ డౌన్ లేకుండా బస్సులను మెయింటనెన్స్ చేసిన మెకానిక్ లను డిపో మేనేజర్ ఉద్యోగులను శాలువాతో సంబంధించి ప్రశంసా పత్రాలను అందజేశారు.
Job Suitcase

Jobs near you