రాంనగర్ ఓ షాపులో అగ్నిప్రమాదం

58చూసినవారు
ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ లో ఓ షేపులో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. చౌరస్తా నుంచి వీఎస్టీ వెళ్లే ప్రధాన రహదారికి కుడివైపున ఉన్న ఓ షాపులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్