సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చిన హామీని మరచిపోయారు

77చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చిన హామీని మరచిపోయారని తెలంగాణ ఉద్యమకారుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ ద్వజమెత్తారు. హైదరాబాద్ భాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు పరిపాలించి మాటలతోనే కాల గడిపిందని దుయ్యబట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్