హోలీ వేడుకల్లో మాజీ మంత్రి తలసాని

577చూసినవారు
సనత్ నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం హోలీ ఘనంగా జరుపుకున్నారు. మోండా మార్కెట్, బండిమెట్, బ్రహ్మణవాడలలో హోలీ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. యువకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్