పొట్లకాయతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు

52చూసినవారు
పొట్లకాయతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు
పొట్లకాయ తినడం వల్ల అధిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మన శరీరానికి కావాల్సిన డైటరీ ఫైబర్ విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉన్నాయి. షుగర్ వ్యాధికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. తరచూ పొట్లకాయ తినడం, పొట్లకాయ జ్యూస్ తాగడం వల్ల షుగర్ శాతాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్