మూడేళ్లలో 30 కొత్త కార్లు : నిస్సాన్

61చూసినవారు
మూడేళ్లలో 30 కొత్త కార్లు : నిస్సాన్
వచ్చే మూడేళ్లలో కొత్తగా 30 మోడళ్లను విడుదల చేయనున్నట్టు ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ వెల్లడించింది. లాభదాయకతను మెరుగుపరిచేందుకు ఖర్చులను తగ్గించుకుంటూనే నిర్దేశించిన సమయానికి 10 లక్షల వాహనాల అమ్మకాల లక్ష్యాన్ని సాధించాలని భావిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. రాబోయే మూడేళ్లలో నిస్సాన్ విడుదల చేయబోయే 30 కొత్త మోడళ్లలో 16 ఎలక్టిక్ వాహనాలే ఉంటాయని నిస్సాన్ స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్