రాంనగర్ చౌరస్తాలో ఘనంగా సదర్ వేడుకలు

53చూసినవారు
రాంనగర్ చౌరస్తాలో ఘనంగా సదర్ వేడుకలు
రాంనగర్ చౌరస్తాలో యాదవ సమాజం సదర్ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. మరావోని విజయ్ యాదవ్, సలంద్రి వెంకటేష్ యాదవ్, అధ్వర్యంలో జరిగిన ఈ సదర్ సమ్మేళనానికి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దున్నలకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. వేదికపై యాదవుల పాటలకు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ నృత్యం చేశారు.

సంబంధిత పోస్ట్