ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన శ్రీగణేషి

61చూసినవారు
ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన శ్రీగణేషి
కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని వివిధ వార్డులకు చెందిన ముస్లింలకు కంటోన్మెంట్ ఎమ్మేల్యే శ్రీగణేష్ శుభాకాంక్షలు తెలిపారు. పలు ప్రాంతాల్లోని ఈద్గాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. స్వార్థం, అసూయ, రాగద్వేషాలు లేని త్యాగనిరతిని వ్యాపింపజేయడమే బక్రీద్ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. మహ్మద్ ప్రవక్త బోధించిన సమైక్యతను, సహోదరభావాన్ని అందరు అనుసరించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్