టీజీపీఎస్సీ ఆఫీస్‌ ముందు పోస్టర్ల కలకలం

72చూసినవారు
టీజీపీఎస్సీ ఆఫీస్‌ ముందు పోస్టర్ల కలకలం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు గ్రూప్-1 పోస్టర్లు కలకలం సృష్టించాయి. కమిషన్ కార్యాలయం గోడలకు, గేట్లకు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడి ఫొటోలతో పోస్టర్లు వెలిశాయి. నాంపల్లిలోని టీజీపీఎస్సీ, హైదరగూడలోని తెలుగు అకాడమీ ముందు గుర్తు తెలియని అగంతకులు శుక్రవారం పోస్టర్లను అతికించారు.

సంబంధిత పోస్ట్