నాంపల్లి నియోజకవర్గంలో పర్యటించిన ఆమ్రపాలి

69చూసినవారు
హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి వివిధ పెండింగ్ పనులను శుక్రవారం వారు పర్యవేక్షించారు. బాలక్పూర్ నాలా, తదితర స్థానికంగా ఉన్న పెండింగ్ పనులను అధికారులు అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్