వాహనాలపై తిరుగుతున్న వ్యక్తులు అరెస్ట్

3647చూసినవారు
వాహనాలపై తిరుగుతున్న వ్యక్తులు అరెస్ట్
హైదరాబాద్ బేగం బజార్ పరిధిలో రోడ్లపై తిరుగున్నయువకులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుపై తిరుగుతుండడంతో పోలీసులు ఆపి ప్రశ్నించగా తన పేరు
మాధవ్ సింగ్ అని, తాను ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఆంటీ కారప్షన్ తెలిపారు. ఏసీపీ భిక్షం రెడ్డి ఆ కార్డు తీసుకుని విచారించగా ఒక్క షాపులో పని చేస్తానని, కార్డు రూ.2500 తీసుకున్నానని చెప్పారు.వారిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్