కేంద్ర హోంమంత్రి అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ నాయకులు వీహెచ్, రోహిణ్ రెడ్డి, ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ బైటాయించారు. అనంతరం వారు మాట్లాడుతూ అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.