నాంపల్లి: బీఆర్ఎస్వీ అధ్వర్యంలో సంక్షేమ భవన్ ముట్టడి

71చూసినవారు
గురుకుల విద్యార్థులపై ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్వీ అధ్వర్యంలో మసబ్ ట్యాంక్ లోని సంక్షేమ భవన్ ను బుధవారం ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అవ్వడం ఇదే మొదటిసారి అని అన్నారు. విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రంలో ఇంకా ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతాయోనని అవేదన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్