నిజాంపేట్ లోని కొలన్ శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద హోలీ సంబరాలు

566చూసినవారు
నిజాంపేట్ లోని కొలన్ శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద హోలీ సంబరాలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ లో హోలీ పండగ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. నిజాంపేట్ లోని వివిధ డివిజన్లలో నాయకులు, మిత్రులు హోలీ పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డిని కలిసి ఆనందంగా హోలీ పండుగను జరుపుకోవడం జరిగింది. ఈ హోలీ పండుగ వేడుకలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, జిహెచ్ఎంసి కార్మికులు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్