లేటుగా వచ్చిన అభ్యర్థులను అనుమతించలేదు

78చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నియోజకవర్గంలో పరీక్ష కేంద్రాల వద్దకు గ్రూప్‌-2 అభ్యర్థులు చేరుకుంటున్నారు. గంట ముందు నుండె పరీక్షా కేంద్రాల వద్దకు అభ్యర్థులు చేరుకున్నారు. ఆదివారం మొదటిరోజు పరీక్ష పేపర్ -1 నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద లేటు వచ్చిన అభ్యర్థులను 9: 30 నిమిషాల తర్వాత వచ్చిన అభ్యర్థులను లోనకు అనుమతించకుండా అభ్యర్థులను తిరిగి పంపించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్