తెలంగాణ ప్రజా అభివృద్ధి సేన బృంద సభ్యులు NMC కమీషనర్ని కలసి బతుకమ్మ ఘాట్ ముందు ఉన్న గుంతల కారణంగా పాదచారులు మరియు 2, 3 & 4 చక్రాల వాహనాలు ఎదుర్కొంటున్న సమస్యలపై బుధవారం వినతిపత్రం అందించారు. సమస్యను త్వరగా పరిష్కరించడానికి అలాగే, ఇంజనీరింగ్ విభాగం, A. E. ని సంఘటనా స్థలానికి* తీసుకెళ్లి, పాట్ హోల్స్ సమస్యను పరిష్కరించాల్సిన స్థలాన్ని వారికి చూపించారు.