కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ కాకతీయ హిల్స్ గోదావరి కట్స్ లో బుధవారం గాంధీ జయంతి అయినప్పటికీ విచ్చలవిడిగా మాంసాహారములు అమ్మకాలు జరుపుతున్నారు. ఇంత విచ్చలవిడిగా మాంసాహారాలు అమ్మడం మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.