కుత్బుల్లాపూర్: క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం చింతల్ డివిజన్ వివేకానంద్ నగర్లోని కింగ్ డం ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ నందు బిషప్ క్రీస్తు రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ బుధవారం ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రేమ, సంతోషానికి ప్రతీక క్రిస్మస్ పండుగ అని అన్నారు.