ఆర్థిక సమస్యలతో సాఫ్ట్ వెర్ ఉద్యోగి ఆత్మహత్య

2221చూసినవారు
ఆర్థిక సమస్యలతో సాఫ్ట్ వెర్ ఉద్యోగి ఆత్మహత్య
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బాచుపల్లి కౌసల్య కాలనీ నందు ఎస్ ఎస్ కే అపార్ట్మెంట్ నందు ఉంటున్న వీర వర్ధన్( 33) సాఫ్ట్ వెర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆర్థిక సమస్యలు తట్టుకోలేక ఉరి వేసుకుని శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య, ఆరు నెలల కుమారుడు ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్