ఈ నెల 28న మెగా జాబ్ మేళా

80చూసినవారు
ఈ నెల 28న మెగా జాబ్ మేళా
నిరుద్యోగ పట్టభద్రులకు మహావీర్ విద్యాసంస్థల ప్రోత్సాహక మెగా జాబ్ మేళా ఈ నెల 28న జరుగుతుందని కళాశాల సెక్రటరీ సంరెడ్డి సురేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ ధనుంజయ్ పేర్కొన్నారు. దీనికి అనుబంధంగా జరిగే అన్ని నియామక విధానాలతో విద్యార్థులు, పట్టభద్రులు ఔత్సాహికంగా పాల్గొనాలని సంస్థ (ఎంఐఎస్ఈ) ప్రిన్సిపాల్ ఉషాశ్రీ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్