సెక్రటేరియట్ వద్ద మాజీ సర్పంచుల అరెస్ట్

71చూసినవారు
తమకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ ముట్టడికి తాజా మాజీ సర్పంచులు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ములుగు నుంచి వచ్చిన ఇద్దరు మాజీ సర్పంచులను సెక్రటేరియట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ముందు జాగ్రత్తగా సెక్రటేరియట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎవరు నిరసనలు చేయకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్