జేబీఎస్ లో చిన్నారిని వదిలివెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి

61చూసినవారు
జేబీఎస్ లో చిన్నారిని వదిలివెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి
జేబీఎస్ లో ఓ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తి వదిలి వెళ్లిన సంఘటన మారేడ్పల్లి పిఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మంగళవారం ఉదయం 7: 30కి ఏడాదిన్నర వయసున్న పాపని గుర్తు తెలియని వ్యక్తి తీసుకువచ్చాడు. బాత్ రూంకి వెళ్లివస్తానని పక్కన ఉన్న ప్రయాణికురాలికి అప్పజెప్పి తిరిగిరాలేదు. ఆ మహిళ అక్కడ ఉన్న పోలీసులకు ఆ పాపను అప్పజెప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్