రాజ్ నాథ్ సింగ్ కు స్వాగతం పలుకుతున్న బిజెపి మంత్రులు

68చూసినవారు
బేగంపేట్ ఎయిర్పోర్టులో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు మంగళవారం స్వాగతం పలికిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర బొగ్గు గనులు శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్